23వ గ్రాండ్ స్లామ్ గెలిచిన ఆనందంలో జోకర్ - ప్రపంచంలో అందరి కంటే టాప్‌లో!
ABP Desam | 12 Jun 2023 12:46 AM (IST)
1
2023 ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నోవాక్ జకోవిచ్ నిలిచాడు.
2
ఫ్రెంచ్ ఓపెన్ ను గెలుచుకోవడం ద్వారా 23వ గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించి రికార్డు సృష్టించాడు.
3
ఇప్పటిదాకా అత్యధిక గ్రాండ్ స్లామ్స్ గెలిచిన రికార్డు రఫెల్ నాదల్, నోవాక్ జకోవిచ్ ఇద్దరి పేరిట ఉండేది.
4
ఇద్దరూ చెరో 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో అగ్రస్థానంలో ఉన్నారు.
5
ఆదివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ లో నార్వేకు చెందిన కాస్పర్ రూడ్ మీద వరుస సెట్లలో జకోవిచ్ విజయం సాధించాడు.
6
7-6, 6-3, 7-5 తేడాతో రూడ్‌పై జకో గెలుపొందాడు.
7
23వ గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు.