Tokyo Olympics 2021: కేంద్రమంత్రితో కలిసి పిజ్జా తిన్న మీరాబాయి చాను
ABP Desam | 27 Jul 2021 02:26 PM (IST)
1
ఫైనల్‌గా కేంద్ర మంత్రి కిరణ్ రిజుజుతో కలిసి పిజ్జా తిన్న మీరాబాయి చాను
2
స్వదేశం చేరుకున్న చాను కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజును కలిసింది. చానుకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందిస్తున్న కిరణ్ రిజుజు.
3
కేంద్ర మంత్రి కిరణ్ రిజుజుకి టోక్యో ఒలింపిక్స్‌లో గెలిచిన రజత పతకాన్ని చూపిస్తున్న మీరాబాయి చాను.
4
ఈ సందర్భంగా రిజుజు... చానుకు ఇష్టమైన పిజ్జాను తెప్పించారు. పతకం గెలిచిన తర్వాత చాను తనకు పిజ్జా తినాలని ఉందని చెప్పింది.
5
మీరాబాయి చాను కోచ్‌తో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు.
6
టోక్యో ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన మీరాబాయి చానును చూసి మురిసిపోతున్న కేంద్రమంత్రి కిరణ్ రిజుజు.