✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

MS Dhoni New Hairstyle: ధోనీ కొత్త హెయిర్ స్టైల్ పై ఓ లుక్కేయండి... నెట్టింట్లో వైరల్

ABP Desam   |  31 Jul 2021 01:41 PM (IST)
1

టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ సరికొత్త లుక్‌లో అదరగొట్టాడు.

2

ప్రముఖ హెయిర్‌ స్టైలిస్ట్‌ ఆలిమ్‌ హకీమ్‌... మహీని సరికొత్తగా తీర్చిదిద్దిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు.

3

ధోనీని ఇలా కొత్తగా తీర్చిదిద్దడాన్ని పూర్తిగా ఆస్వాదించినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నాడు.

4

ఆ ఫొటోలిప్పుడు సామాజిక మాధ్యమాల్లో అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. వాటికి అభిమానులు కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

5

హెయిర్‌ కట్‌ మీద చేసే ప్రయోగాలు ట్రెండ్‌ సృష్టిస్తాయని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

6

ఇటీవల ధోనీ హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఓ పర్యాటక ప్రాంతానికి కుటుంబంతో సహా వెళ్లాడు. అక్కడ ధోనీకి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో దర్శనమిస్తున్నాయి.

7

కరోనా కారణంగా మే4న ఐపీఎల్‌ వాయిదా పడటంతో అప్పటి నుంచీ ధోనీ ఇంటివద్దే ఉంటున్నాడు.

8

IPL-2021 మిగతా సీజన్ దుబాయ్‌లో సెప్టెంబరులో ప్రారంభంకానుంది.

9

ధోనీ క్రికెటర్‌గా కెరీర్‌ ఆరంభిస్తున్న రోజుల్లోనే పొడవాటి జట్టుతో ప్రత్యేక శైలితో ఆకట్టుకున్నాడు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఆట
  • MS Dhoni New Hairstyle: ధోనీ కొత్త హెయిర్ స్టైల్ పై ఓ లుక్కేయండి... నెట్టింట్లో వైరల్
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.