మెగా పవర్‌తో మాస్టర్ బ్లాస్టర్ - ఫొటోలు షేర్ చేసిన రామ్ చరణ్!
ABP Desam
Updated at:
11 Feb 2023 09:54 PM (IST)

1
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఫార్ములా ఈ రేసింగ్‌కు హాజరయ్యారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
ఈ రేసులో ఆయన సచిన్ టెండూల్కర్‌ను కూడా కలిశారు.

3
దీనికి సంబంధించిన ఫొటోలను రామ్ చరణ్ షేర్ చేశారు.
4
రామ్ చరణ్‌ను కలిసిన వారిలో ఆనంద్ మహీంద్రా కూడా ఉన్నారు.
5
రేసింగ్ గురించి కూడా రామ్ చరణ్ అడిగి తెలుసుకున్నారు.
6
రామ్ చరణ్ అయ్యప్ప స్వామి మాలలో ఉన్నారు.
7
సచిన్ టెండూల్కర్‌తో కాసేపు ముచ్చటించారు కూడా.