RCB vs CSK: సిరాజ్‌కు ధోనీ భయం.. జడ్డూ అంటే మాక్సీకి వణుకు!
Rama Krishna Paladi
Updated at:
17 Apr 2023 12:07 PM (IST)
1
ఈ సీజన్లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న సిరాజ్‌కు ధోనీ భయం పట్టుకుంది. ఐపీఎల్‌లో అతడి బౌలింగ్‌లో 28 బంతుల్లోనే 51 రన్స్ చేసి అస్సలు ఔటవ్వలేదు ధోనీ.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఐపీఎల్‌లో మాక్స్‌వెల్‌పై రవీంద్ర జడేజాది పైచేయి. పది ఇన్నింగ్సుల్లో 6 సార్లు ఔట్ చేశాడు. 40 బంతుల్లో 40 పరుగులే ఇచ్చాడు.
3
విరాట్ కోహ్లీనీ జడ్డూ సైలెంట్‌గా ఉంచగలడు. ఇప్పటి వరకు 131 బంతుల్లో 140 రన్స్ ఇచ్చి 3 సార్లు ఔట్ చేశాడు.
4
చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు లెఫ్టార్మ్ సీమర్లతో ఇబ్బంది ఉంది. వేన్ పర్నెల్, డేవిడ్ విలే అతడిని టార్గెట్ చేయొచ్చు.
5
2020 నుంచి 19 ఇన్నింగ్సుల్లో గైక్వాడ్ 11 సార్లు లెఫ్టార్మ్ సీమర్ల బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇంకే బ్యాటర్లూ ఇలా పెవిలియన్ చేరలేదు.