Ind vs WI, 2nd ODI: కేఎల్ రాహుల్ వచ్చేశాడు.. KLass తెచ్చేస్తాడా!!
ABP Desam
Updated at:
08 Feb 2022 12:22 PM (IST)
1
తొలి వన్డేకు అందుబాటులో లేని రాహుల్ వచ్చేశాడు. ప్రాక్టీస్ మొదలు పెట్టేశాడు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఆలస్యంగా ఎంపికవ్వడంతో మయాంక్ అగర్వాల్ మొన్నటి వరకు క్వారంటైన్‌లో ఉన్నాడు. ఇప్పుడు సాధనకు వచ్చేశాడు.
3
నవదీప్ సైని క్వారంటైన్ పూర్తవ్వడంతో సాధన చేస్తున్న దృశ్యం.
4
అనిల్ కుంబ్లేను అనుకరిస్తున్న టీమ్‌ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్
5
అనిల్ కుంబ్లేను అనుకరిస్తున్న టీమ్‌ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్