Lavanya Tripathi Photos: వర్కౌట్స్ కి వెళుతూ పిక్స్ షేర్ చేసిన 'అందాల రాక్షసి'

image credit : Lavanya Tripathi/Instagram
'అందాల రాక్షసి' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది లావణ్య త్రిపాఠి. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న హీరోలందరితో ఆమె కలిసి నటించింది. కానీ స్టార్ స్టేటస్ అందుకోలేకపోయింది.
నిండైన దుస్తుల్లో, ట్రెండీ వేర్‌లో కనిపించే లావణ్య త్రిపాఠి ఈ మధ్య హాట్ హాట్ ఫొటోస్ కూడా షేర్ చేస్తోంది. రీసెంట్ గా షేర్ చేసిన ఫొటోస్ లో వర్కౌడ్ డ్రెస్‌లో కనిపిస్తూ సెల్ఫీ తీసుకుంది. ఎలివేటర్ లో మిర్రర్ రిఫ్లెక్షన్‌లో సెల్ఫీ తీసుకుని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. జిమ్ సెంటర్‌లోకి వెళుతూ లావణ్య ఇలా ఫోజులిచ్చినట్టుంది.
ఈ ఏడాది 'ఏ1 ఎక్స్ ప్రెస్', 'చావు కబురు చల్లగా' లాంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన ఆమె ప్రస్తుతం 'రాయబారి' అనే సినిమాలో నటిస్తోంది.
తన దృష్టి ప్రస్తుతానికి సినీకెరీర్ పైనే ఉందని కూడా క్లారిటీ ఇచ్చిన లావణ్య.. ఇన్ స్టాలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తోంది. (image credit : Lavanya Tripathi/Instagram)
లావణ్య త్రిపాఠి ( image credit : Lavanya Tripathi/Instagram)
లావణ్య త్రిపాఠి ( image credit : Lavanya Tripathi/Instagram)
లావణ్య త్రిపాఠి ( image credit : Lavanya Tripathi/Instagram)
లావణ్య త్రిపాఠి ( image credit : Lavanya Tripathi/Instagram)లావణ్య త్రిపాఠి ( image credit : Lavanya Tripathi/Instagram)