Paralympics Opening Ceremony Pics: టోక్యో పారాలింపిక్స్ ప్రారంభం... అట్టహాసంగా ఆరంభోత్సవ వేడుకలు
ABP Desam
Updated at:
24 Aug 2021 08:10 PM (IST)
1
విశ్వ క్రీడలు టోక్యో పారాలింపిక్స్ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో నిర్వహించిన ఆరంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ప్రారంభ వేడుకల్లో భారత మువ్వెన్నల పతాకాన్ని ప్రదర్శించిన టెక్ చంద్.
3
ఈసారి పారాలింపిక్స్‌లో 163 దేశాల నుంచి 4500 అథ్లెట్లు పోటీ పడుతున్నారు.
4
22 క్రీడల్లో 540 పతక ఈవెంట్లున్నాయి.
5
పారాలింపిక్స్‌ను రెండోసారి నిర్వహిస్తోన్న తొలి నగరం టోక్యో. 1964లో అక్కడ ఈ క్రీడలు జరిగాయి.
6
1960లో రోమ్‌లో తొలిసారి పారాలింపిక్స్‌ను నిర్వహించారు.
7
రోమ్‌లో నిర్వహించిన పారాలింపిక్స్‌లో 23 దేశాల నుంచి 400 మంది అథ్లెట్లు పోటీల్లో పాల్గొన్నారు.
8
1988 నుంచి ఒలింపిక్స్, పారాలింపిక్స్‌ను ఒకే వేదికలో నిర్వహిస్తున్నారు.