✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Sai Praneeth Badminton Player Photos: హ్యాపీ బర్త్ డే సాయి ప్రణీత్... బర్త్ డే స్పెషల్

ABP Desam   |  10 Aug 2021 01:36 PM (IST)
1

బ్యాడ్మింటన్ ప్లేయర్ సాయి ప్రణీత్ పుట్టిన రోజు ఈ రోజు(ఆగస్టు 10). ఈ సందర్భంగా అతడి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

2

ప్రస్తుతం గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు.

3

టోక్యో ఒలింపిక్స్‌కు భారత్ తరఫున పురుషుల వ్యక్తిగత విభాగంలో పాల్గొన్న ఏకైక ప్లేయర్ సాయి ప్రణీత్.

4

కెరీర్లో 10వ ర్యాంకును అందుకున్న సాయి ప్రణీత్ ప్రస్తుతం 13వ ర్యాంకులో కొనసాగుతున్నాడు.

5

టోక్యో ఒలింపిక్స్‌లో టెన్నిస్ ప్లేయర్ జకోవిచ్‌తో దిగిన ఫొటోను సాయి ప్రణీత్ ట్విటర్లో పంచుకున్నాడు.

6

2019 డిసెంబరులో శ్వేత జయంతిని సాయి ప్రణీత్ వివాహం చేసుకున్నాడు.

7

2019లో సాయి ప్రణీత్ ప్రతిష్టాత్మక అర్జున అవార్డు అందుకున్నాడు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఆట
  • Sai Praneeth Badminton Player Photos: హ్యాపీ బర్త్ డే సాయి ప్రణీత్... బర్త్ డే స్పెషల్
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.