Team India World Cup Winning Moments: మన చిరుతల సెలబ్రేషన్స్.. విశ్వ విజేతల విన్నింగ్ moments చూశారా
భారత అమ్మాయిలు అనుకున్నది సాధించారు. రెండుసార్లు అందకుండా పోయిన వన్డే ప్రపంచకప్ ను మన శివంగులు ఈసారి ఒడిసి పట్టారు. తొలిసారిగా ప్రపంచ చాంపియన్లుగా నిలిచారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వర్ట్ సూపర్ సెంచరీ (101, 11 ఫోర్లు, 1 సిక్సర్) అనంతరం అమన్ జోత్ కౌర్ పట్టిన క్యాచ్ మ్యాచ్ గతినే మార్చివేసింది. దక్షిణాఫ్రికా వైపు నుంచి భారత్ వైపు మ్యాచ్ టర్న్ అయింది ఇక్కడే.
వన్డే వరల్డ్ కప్ నెగ్గి విశ్వ విజేతలుగా నిలిచిన భారత మహిళా జట్టు అనంతరం ట్రోఫీతో సంబరాలు చేసుకుంది
మరో Ro ko సీన్ రిపీట్ చేసిన హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతీ మంధాన
సిరీస్ మొత్తం నిలకడగా ఆడుతూనే, అవసరమైన సమయాల్లో దూకుడుతో పరుగులు సాధించిన హర్మన్ ప్రీత్, స్మృతి మంధాన
విశ్వవిజేతగా నిలవాలన్న దశాబ్దాల కలను సాకారం చేసిన భారత మహిళల జట్టు
ఐసిసి ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2025 ట్రోఫీని భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు అందజేసిన ఐసిసి చైర్మన్ జై షా
వన్డే వరల్డ్ కప్ నెగ్గిన అనంతరం పరస్పరం అభినందించుకుంటున్న కెప్టెన్ హర్మన్ ప్రీత్, స్టార్ ఓపెనర్ మంధాన
సగర్వంగా వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ ఎత్తిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అండ్ టీమ్
జెమీమా రోడ్రిగ్స్ తనదైశ స్టైల్‌లో వరల్డ్ కప్ విన్నింగ్ మూమెంట్ ను సెలబ్రేట్ చేసుకుంది.