Shane Warne: ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ కన్నుమూత
ఆస్ట్రేలియన్ స్టార్ స్పిన్నర్ షేన్ వార్న్ ఆకస్మిక మృతి
ప్రపంచ క్రికెటర్లకు ప్రియమైన ప్రత్యర్థిగా ఉన్న షేన్ వార్న్
షేన్ వార్న్ మృతి వార్తతో షాక్ తిన్న క్రికెటర్లు
స్పిన్ బౌలింగ్‌లో ట్రెండ్ సెట్ చేసిన షేన్ వార్న్
ఆస్ట్రేలియన్ క్రికెటర్ రాడ్ మార్ష్ (74) చనిపోయిన 24 గంటల్లోపే షేన్ వార్న్ కూడా మృతి చెందడం ఆస్ట్రేలియా క్రికెట్‌లో విషాదాన్ని నింపింది.
ప్రపంచ బౌలర్లలో షేన్ వార్న్ ఒక లెజెండ్. మొత్తంగా 145 టెస్టు మ్యాచ్‌ల్లో 708 వికెట్లను ఆయన పడగొట్టారు.
వన్డేల్లో షేన్ వార్న్ 194 మ్యాచ్‌ల్లో 293 వికెట్లు పడగొట్టాడు
ఆస్ట్రేలియన్ స్టార్ స్పిన్నర్ షేన్ వార్న్ ఆకస్మిక మృతి
ఆస్ట్రేలియన్ స్టార్ స్పిన్నర్ షేన్ వార్న్ ఆకస్మిక మృతి
ఆస్ట్రేలియన్ స్టార్ స్పిన్నర్ షేన్ వార్న్ ఆకస్మిక మృతి
ఆస్ట్రేలియన్ స్టార్ స్పిన్నర్ షేన్ వార్న్ ఆకస్మిక మృతి
ఆస్ట్రేలియన్ స్టార్ స్పిన్నర్ షేన్ వార్న్ ఆకస్మిక మృతి
రాజస్థాన్ రాయల్ తరఫున ఐపీఎల్ ఆడిన షేన్ వార్న్
ఎందరో బౌలర్లకు రోల్‌మోడల్‌గా నిలిచిన షేన్ వార్న్
ఇప్పటికీ స్పిన్ బౌలర్లకు షేన్ వార్న్ రోల్ మోడల్