కుంగ్‌ఫూ ఫోజిచ్చిన క్రికెట్ భామ - ఎవరో తెలుసా?
ABP Desam | 25 Jun 2023 12:01 AM (IST)

జెమీమా రోడ్రిగ్జ్
1
ప్రముఖ భారత మహిళా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్జ్ తన ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
2
ఇందులో కుంగ్‌ఫూ ఫోజిచ్చిన జెమీమా రోడ్రిగ్జ్‌ను చూడవచ్చు.
3
జెమీమా మైదానంలో కూడా మంచి ఎనర్జీతో ఉంటారు.
4
మహిళల ప్రీమియర్ లీగ్‌లో జెమీమా రోడ్రిగ్జ్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడారు.
5
ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమి పాలైంది.
6
దీంతో జెమీమా రోడ్రిగ్జ్ జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.