ఆసియా కప్‌లో నేపాల్‌పై భారత్ విజయం - మ్యాచ్ ఫొటోలు చూశారా?
ABP Desam
Updated at:
05 Sep 2023 02:25 AM (IST)
1
ఆసియా కప్‌లో భారత్ సూపర్-4కు అర్హత సాధించింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
సోమవారం నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్లతో విజయం సాధించింది.
3
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్ 48.2 ఓవర్లలో 230 పరుగులు చేసింది.
4
అనంతరం వర్షం కారణంగా భారత్ లక్ష్యాన్ని 23 ఓవర్లలో 145 పరుగులకు కుదించారు.
5
టీమిండియా ఈ లక్ష్యాన్ని 20.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదించింది.
6
భారత బ్యాటర్లు రోహిత్ శర్మ (74 నాటౌట్: 59 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (67 నాటౌట్: 62 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్) అర్థ సెంచరీలతో అజేయంగా నిలిచి మ్యాచ్‌ను గెలిపించారు.
7
నేపాల్ బ్యాట్స్‌మెన్‌లో ఓపెనర్ ఆసిఫ్ షేక్ (58: 97 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు) అర్థ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.