IPL 2021: యూఏఈలో ప్రాక్టీస్ షురూ చేసిన చెన్నై సూపర్ కింగ్స్... ముంబైతో పోరు కోసం కసరత్తు
యూఏఈలో ఆరు రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్
ఆరు రోజుల క్వారంటైన్ తర్వాత తొలి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న చైన్ సూపర్ కింగ్స్ టీం
చెనై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫ్రాంచైజీ
చెన్నై సూపర్ కింగ్స్ తన తొలి మ్యాచ్‌ను ముంబయి ఇండియన్స్‌తో తలపడనుంది.
సెప్టెంబర్ 19న తన తొలి మ్యాచ్ ఆడనున్న చెన్నై సూపర్ కింగ్స్. కరోనా కారణంగా దుబయికి షిప్ట్ అయిన ఐపీఎల్
ఐపీఎల్ 14వ కరోనా కారణంగా వాయిదాలు పడుతూ వస్తోంది. ఇప్పుడు యూఏఈకి షిప్టు అయింది.
చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మొదటే యూఏఈ చేరుకొని ఆటగాళ్లందరికీ ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో పెట్టింది.
యూఏఈ వెళ్ల ముందు కుడా చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు వారం పాటు క్వారంటైన్‌లో ఉన్నారు. టెస్టులు చేసుకున్న తర్వాత యూఏఈ వెళ్లారు
సెప్టెంబర్ 19న తొలి మ్యాచ్ జరగనుంది. మొత్తం మీద దుబాయ్‌లో 13, షార్జాలో 10, అబుదాబిలో 8 మ్యాచ్‌లు జరుగుతాయి.