✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

ఈ రోజు ( సెప్టెంబర్ 17) ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్‌లు, శిల్పులకు ఎందుకు ప్రత్యేకం?

RAMA   |  17 Sep 2025 06:00 AM (IST)
1

సూర్య దేవుడు కన్యా రాశిలో ప్రవేశించినప్పుడు కన్యా సంక్రాంతి జరుపుకుంటారు. ఇదే రోజు విశ్వకర్మ జయంతి కూడా జరుపుకుంటారు. ఈ ఏడాది విశ్వకర్మ జయంతి సెప్టెంబర్ 17 బుధవారం వచ్చింది. ఈ రోజు కార్యాలయానికి సంబంధించిన పరికరాలను, విశ్వకర్మ భగవానుడిని పూజిస్తారు.

2

హిందూ ధర్మంలో, భగవాన్ విశ్వకర్మను సృష్టికి మొదటి శిల్పి ,వాస్తుశిల్పిగా భావిస్తారు. ఆయనను నిర్మాణం, వాస్తుశిల్పం, శిల్పకళ, సాంకేతిక నైపుణ్యాల దేవుడిగా పరిగణిస్తారు. అందువల్ల విశ్వకర్మ పూజ రోజును శిల్పులు, ఇంజనీర్లు, కళాకారులు సాంకేతిక రంగంలో పనిచేసే వ్యక్తులకు ప్రత్యేకంగా భావిస్తారు.

3

విశ్వకర్మ.. స్వర్గలోకం, పుష్పక విమానం, ద్వారకా నగరం లాంటి నిర్మాణాలను చేశారు. ఆయన నిర్మించిన భవనాలు అందంగా, కళాత్మకంగా, మన్నికగా ఉంటాయి

4

పురాణాల ప్రకారం విశ్వకర్మను బ్రహ్మ మానస పుత్రుడిగా, సృష్టి ప్రధాన వాస్తుశిల్పిగా , పంచదేవులలో ఒకరిగా భావిస్తారు.

5

విశ్వకర్మ జయంతి రోజున ఫ్యాక్టరీలు, వర్క్ షాపులు , పరిశ్రమల్లో వడ్రంగి నుంచి స్వర్ణకారుడు, కమ్మరి, మేస్త్రి, శిల్పి, యంత్రాల పనివారు , కర్మాగారాలలో పనిచేసే వారు పూజలు చేస్తారు.

6

విశ్వకర్మ జయంతి నాడు తమ పనిముట్లను, యంత్రాలను మరియు కార్యాలయాలను శుభ్రం చేసి, విశ్వకర్మ భగవానుడిని విధిగా పూజించే వారికి పనిలో విజయం లభిస్తుందని నమ్మకం

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఆధ్యాత్మికం
  • ఈ రోజు ( సెప్టెంబర్ 17) ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్‌లు, శిల్పులకు ఎందుకు ప్రత్యేకం?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.