✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Vastu Tips To Store Ganga Jal: గంగాజలం ఉంచేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి, లేకపోతే భారీ నష్టం!

RAMA   |  08 Jul 2025 07:30 AM (IST)
1

వాస్తు శాస్త్రం ప్రకారం, బాత్రూమ్ సమీపంలో గంగాజలం ఉంచకూడదు. అలా చేయడం వల్ల దాని పవిత్రత దెబ్బతింటుంది, ప్రతికూల శక్తి పెరుగుతుంది.

2

గంగాజలాన్ని ఎప్పుడూ తెరిచిన పాత్రలో ఉంచకూడదు..దానిని మూసి ఉంచాలి

3

గంగాజలంలో చేతులు పెట్టి చల్లరాదు..ఈ చర్యను అశుభంగా భావిస్తారు. దీనివల్ల అపవిత్రత వస్తుంది.

4

గంగాజలంను వంటగది లేదా ఆహార పదార్థాల దగ్గర కూడా ఉంచకూడదు. అలా చేయడం వల్ల దేవి అన్నపూర్ణ కోపానికి గురవుతుంది.

5

గంగాజలంను పదేపదే వాడటం కూడా మంచిది కాదు. అలా చేయడం వల్ల దాని పవిత్రత తగ్గుతుంది.

6

గంగాజలం వాడుతున్నప్పుడు చెప్పులు వేసుకోవడం తప్పుగా భావిస్తారు, ఇది ప్రతికూల శక్తిని తీసుకొస్తుంది

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఆధ్యాత్మికం
  • Vastu Tips To Store Ganga Jal: గంగాజలం ఉంచేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి, లేకపోతే భారీ నష్టం!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.