లక్ష్మీదేవికి సంబంధించిన ఈ ఫోటో పొరపాటున కూడా ఇంట్లో ఉండకూడదు!
లక్ష్మీ దేవి (Maa Laxmi) ధన ధాన్యాల దేవత, తన భక్తులకు దాదారిద్ర్యాన్ని ఎప్పటికీ దరిచేరనివ్వదు. అందుకో ఇంట్లో లక్ష్మీపూజకోసం మార్కెట్లోంచి ఫొటోలు లేదా విగ్రహం కొని తెచ్చుకుంటారు
ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల ఫోటోలు , విగ్రహాలు వస్తున్నాయి. సాంకేతికత విస్తరించినప్పటి నుంచి వివిధ రకాల ఫోటోలు , విగ్రహాలు మార్కెట్లోకి వస్తున్నాయి.
మార్కెట్లో అమ్మే లక్ష్మి విగ్రహాలు లేదా ఫొటోల్లో ఆకర్షణీయంగా ఉండేవాటిని తీసుకొచ్చి పూజా మందిరంలో పెడతారు
అయితే అన్ని రకాల లక్ష్మీ ఫొటోలు, విగ్రహాలు తీసుకొచ్చి పూజా మందిరంలో ఉంచకూడదు. అదే జరిగితే ప్రతికూల ఫలితాలుంటాయి
ఇంట్లో లక్ష్మీదేవి నిలబడి ఉన్న ఫోటోలు లేదా విగ్రహాలను ఎప్పుడూ ఉంచకూడదు. ఈ విధంగా అమ్మవారి ఫోటోలు ఉంచడం వల్ల ఇంట్లో నెగటివిటీ పెరిగే అవకాశం ఉంది. దీనితో పాటు ధన నష్టం కూడా జరగవచ్చు.
ఇంట్లో లేదా ఆఫీసులో పూజా స్థలం కోసం ఎల్లప్పుడూ లక్ష్మీదేవి కూర్చున్న భంగిమలో ఉన్న ఫోటోను ఉంచాలి. అలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది.