✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

వాస్తు శాస్త్రం: ఆఫీసులో ఈ వస్తువులు ఉంచితే వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది!

RAMA   |  26 Jul 2025 08:00 AM (IST)
1

వెదురు మొక్క- మీరు మీ వ్యాపారంలో అభివృద్ధిని కోరుకుంటే, కార్యాలయపు టేబుల్ మీద వెదురు మొక్కను ఉంచండి. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం, కార్యాలయంలో వెదురు మొక్కను ఉంచడం శుభంగా పరిగణిస్తారు. ఇది వ్యాపారంలో అభివృద్ధిని తెస్తుంది. మీరు కృత్రిమ వెదురు మొక్కను కూడా ఉపయోగించవచ్చు.

2

వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇంటిలో లేదా కార్యాలయంలో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఉంచినట్లయితే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఈ విగ్రహం ఇంట్లో ఉండడం వల్ల సానుకూల శక్తి ప్రసరిస్తుంది. అనవసరమైన ఖర్చులు కూడా ఆగిపోతాయి అదృష్టం పెరుగుతుంది.

3

వాస్తు ప్రకారం బంగారు నాణేల ఓడ వ్యాపారాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. మీరు మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయాలనుకుంటే, కార్యాలయపు డెస్క్ మీద బంగారు నాణేల ఓడను ఉంచండి. దీన్ని ఉంచేటప్పుడు బంగారు నాణేల ఓడ ముఖం లోపలికి ప్రవేశించేలా చూసుకోవాలి.

4

వాస్తు నిపుణులు వ్యాపారంలో అభివృద్ధి కోసం ఇల్లు లేదా కార్యాలయంలో తాబేలును ఉంచాలని సిఫార్సు చేస్తున్నారు. మార్కెట్లో వివిధ రకాల తాబేళ్లు లభిస్తాయి. పెద్ద తాబేలు పైన చిన్న తాబేలు మరియు దిగువన నాణెం ఉంటుంది, దానిపై తాబేలు ఉంటుంది. ఈ రకమైన తాబేలును కార్యాలయం లేదా ఇంట్లో ఉంచడం వల్ల అభివృద్ధి సాధ్యం అవుతుంది

5

ఆగిపోయిన పనులను విజయవంతం చేయడంలో క్రిస్టల్ ట్రీ కూడా చాలా సహాయపడుతుంది. అందుకే ఆఫీసులో క్రిస్టల్ ట్రీని మీ డెస్క్ మీద ఉంచుకోండి. దీనివల్ల ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఆధ్యాత్మికం
  • వాస్తు శాస్త్రం: ఆఫీసులో ఈ వస్తువులు ఉంచితే వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.