✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుదల! లక్ష్మీదేవి అనుగ్రహం కోసం దీపావళికి ఈ చవకైన వస్తువులను ఇంటికి తీసుకురండి!

RAMA   |  19 Oct 2025 07:09 AM (IST)
1

దీపావళి సందర్భంగా బంగారం కొనుగోలు చేసే అలవాటు చాలామందికి ఉంటుంది. ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవి, కుబేరుడు, ధన్వంతరిని పూజించే ఆచారం ఉంది. ఈ రోజున బంగారం లేదా వెండి కొనుగోలు చేస్తారు. మరికొందరు దీపావళి రోజు సాయంత్రం లక్ష్మీపూజలో బంగారం ఉంచి పూజిస్తారు. కానీ బంగారం, వెండి ధరలు భారీగా పెరగాయ్ అందుకే మీరు ఈ వస్తువులు కొనుగోలు చేయడం మంచిది

Download ABP Live App and Watch All Latest Videos

View In App
Continues below advertisement
2

ప్రస్తుతం బంగారం-వెండి ధరల కారణంగా సామాన్యులకు బంగారం కొనడం కష్టంగా మారింది. బంగారం వెండి మాత్రమే కాదు ఈ వస్తువులు కొనుగోలు చేసినా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది

3

ప్రస్తుత సమయంలో వెండి ధర రిటైల్ మార్కెట్లో కిలో 2 లక్షల రూపాయలకు చేరుకుంది, బంగారం ధర 10 గ్రాములకు 1.30 లక్షల రూపాయలకు చేరుకుంది. దీని కారణంగా, ఈ సమయంలో ఆభరణాలు లేదా వెండి పాత్రలు-నాణేలు కొనడం అంటే సాధారణవిషయం కాదు

Continues below advertisement
4

దీపావళి రోజు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శ్రీయంత్రం కొనుగోలు చేసి ఇంట్లో , కార్యాలయంలో పూజలో ఉంచితే కలిసొస్తుంది

5

బంగారం , వెండి బదులు దీపావళి రోజు లక్ష్మీదేవి విగ్రహం లేదా దక్షిణావృత్త శంఖాన్ని కొనండి. సముద్ర మథనం నుంచి వచ్చిన దక్షిణావృత్త శంఖాన్ని లక్ష్మీదేవి సోదరుడిగా భావిస్తారు.

6

గోమతి చక్రాలను కూడా కొనుగోలు చేయవచ్చు. ఇది ఒక రాయి, ఇది అనేక రంగులలో ఉంటుంది, కానీ ఈ రోజున తెల్లటి రాయికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మీరు ఈ రత్నాన్ని ఉంగరంలో ఉంచి కూడా ధరించవచ్చు. ధనత్రయోదశి రోజున రెండు లేదా ఐదు గోమతి చక్రాలను కొని ఉంచుకుని, దీపావళి రోజున లక్ష్మీదేవికి సమర్పించండి, దీనివల్ల విశేష లాభం కలుగుతుంది.

NEXT PREV
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఆధ్యాత్మికం
  • బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుదల! లక్ష్మీదేవి అనుగ్రహం కోసం దీపావళికి ఈ చవకైన వస్తువులను ఇంటికి తీసుకురండి!
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.