✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

నవరాత్రిలో దుర్గా దేవి దగ్గర చేసే గర్భా నృత్యం ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక రహస్యం ఏంటో తెలుసా?

RAMA   |  28 Sep 2025 07:36 AM (IST)
1

శారదీయ నవరాత్రులు ప్రారంభం కాగానే ప్రత్యేకపూజలోత పాటూ గర్బా సందడి కూడా మొదలవుతుంది. గర్బా అనేది ఆధ్యాత్మిక నృత్యం. అఖండ జ్యోతి చుట్టూ తిరుగుతూ సాగే గర్బా ఎలా పుట్టిందో తెలుసుకుందాం

Continues below advertisement
2

గర్భా అర్థం ఏంటంటే ఇది సృష్టి యొక్క ఆది గర్భం అని అర్థం. శక్తి స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇక్కడ నుంచి విశ్వం పుట్టింది. గర్బా ఆడుతున్నప్పుడు మధ్యలో ఒక దీపం ఉంటుంది. ఈ దివ్య జ్యోతి విశ్వాసానికి , శాశ్వతమైన కాంతిని చిహ్నం

Continues below advertisement
3

గర్బా ఆడుతున్నప్పుడు అందరూ గుండ్రంగా నృత్యం చేస్తారు, ఇది జననం, మరణం , పునర్జన్మ చక్రానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. దీపం చుట్టూ భక్తులు ఎలా తిరుగుతారో, అదే విధంగా గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతాయి.

4

గర్బా ఉత్సాహభరితమైన నృత్యం. ఇందులో నృత్యకారులు బయటి వలయంలో గుండ్రంగా తిరుగుతూ నృత్యం చేస్తారు. గర్బా ఆడుతున్నప్పుడు చేతులు కాళ్ళ లయ శివుడు శక్తి కలయికకు చిహ్నంగా భావిస్తారు.

5

గర్బా నవరాత్రి సమయంలో చేస్తారు. ఇది సాధకుని లోపలి శక్తిని నృత్యం ద్వారా మేల్కొల్పుతుంది.

6

గర్బా నిజంగా ఆనందకరమైన వేడుకలా అనిపించవచ్చు, కాని అది సాధన యొక్క రహస్య రూపం. ఈ సమయంలో మీ శరీరం దేవాలయంగా మారుతుంది ఆచారంగా నృత్యం చేస్తుంది.. మధ్యలో వెలుగుతున్న జ్యోతి దేవుడి పాత్రను పోషిస్తుంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఆధ్యాత్మికం
  • నవరాత్రిలో దుర్గా దేవి దగ్గర చేసే గర్భా నృత్యం ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక రహస్యం ఏంటో తెలుసా?
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.