✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

ఇంటిని శుభ్రపరచడంలో కూడా అదృష్టం దాగి ఉందని మీకు తెలుసా?

RAMA   |  12 Nov 2025 09:32 AM (IST)
1

వాస్తు శాస్త్రం మన జీవితం , ఇంటి వాతావరణంపై లోతైన ప్రభావాన్ని చూపుతుందని నమ్ముతారు. అందుకే ఇంటి దిశ, వస్తువుల స్థలం , పరిశుభ్రత వంటి వాటిలో వాస్తు నియమాలను పాటిస్తారు. ఇంటి పరిశుభ్రత కేవలం శుభ్రత మాత్రమే కాదు, శక్తి సమతుల్యతతో కూడా ముడిపడి ఉంటుందని చెబుతారు.

Continues below advertisement
2

ఇల్లు ఊడ్చేటప్పుడు, తడిగుడ్డ పెట్టేటప్పుడు కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాలని చెబుతారు. వీటిని పాటించడం ద్వారా సుఖసంతోషాలు కలుగుతాయి. వాస్తు ప్రకారం, ఉదయం సమయంలో అంటే సూర్యోదయం తర్వాత మధ్యాహ్నం లోపు ఇల్లు క్లీన్ చేయడం శుభప్రదం.

Continues below advertisement
3

వాస్తు నిపుణుల ప్రకారం, తుడిచే దిశ కూడా ముఖ్యమైనది. ఎల్లప్పుడూ ఇంటి ప్రవేశ ద్వారం నుండి లోపలికి తుడవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి బయటకు వెళ్లి సానుకూలత పెరుగుతుంది.

4

గురువారం ఇల్లు కడిగినా, తడిగుడ్డ పెట్టినా మంచిది కాదని..ఇంట్లో దోషం ఏర్పడుతుందని చెబుతారు.

5

అదేవిధంగా ఏకాదశి రోజున కూడా ఇంట్లో తుడుపులు తీయకూడదు. ఇలా చేయడం వల్ల కుటుంబంలో సుఖశాంతులకు ఆటంకం కలుగుతుంది అకస్మాత్తుగా అడ్డంకులు ఏర్పడవచ్చు. ఈ రోజున ఇంటిని పొడి చీపురుతో శుభ్రపరచడం మంచిది.

6

ఇల్లు తుడిచేందుకు బ్రహ్మ ముహూర్తం అత్యంత పవిత్రమైన సమయం అని చెప్పబడింది. అంటే సూర్యోదయానికి ఒకటిన్నర గంటల ముందు చేసే శుభ్రతతో ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుంది ప్రతికూలత తొలగిపోతుంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఆధ్యాత్మికం
  • ఇంటిని శుభ్రపరచడంలో కూడా అదృష్టం దాగి ఉందని మీకు తెలుసా?
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.