✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Bhagavad Gita : మనసును ఎలా అదుపులో ఉంచుకోవాలి? మిత్రుడిగా మార్చుకునే అద్భుతమైన మార్గం ఏంటో తెలుసా?

RAMA   |  06 Jul 2025 07:30 AM (IST)
1

ప్రతి వ్యక్తికి మనస్సు మీ అతిపెద్ద శత్రువు. తన మనస్సును నియంత్రించుకునే వ్యక్తి ప్రతి పనిలోనూ విజయం సాధిస్తాడు. కొన్నిసార్లు మనస్సును నియంత్రించలేకపోవడం వల్ల తర్వాత పశ్చాత్తాపపడే పనులు చేస్తారు. భగవద్గీతలో మనస్సును ఎలా అదుపులో ఉంచుకోవాలో వివరించాడు శ్రీ కృష్ణుడు

2

భగవద్గీతలోని ఒక శ్లోకం- ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః...దీని అర్థం ఏంటంటే మనిషి తనను తాను ఉద్ధరించుకోవాలి. అతనే తన మిత్రుడు మరియు అతనే తన శత్రువు.

3

మనస్సు మన స్నేహితుడిగా ఎప్పుడు మారుతుందంటే.. మనం ఆత్మ నియంత్రణను పాటించినప్పుడు, మనం చెడు ఆలోచనలను అదుపులో ఉంచుకున్నప్పుడు. మనం ధ్యానం యోగాను ఆచరించినప్పుడు, మనం జ్ఞానం - సానుకూలతను ప్రోత్సహించినప్పుడు

4

మనస్సు మనకు శత్రువు ఎప్పుడు అవుతుందంటే... మనం ఆందోళన - భయంతో జీవించినప్పుడు , బద్ధకంగా ఉండి ప్రతికూల ఆలోచనలను మనపై ఆధిపత్యం చెలాయించడానికి అనుమతించినప్పుడు. మనం ఆలోచనలను నియంత్రించనప్పుడు. ఇతరులను నిందించినప్పుడు , మన పని మనం చేయనప్పుడు.

5

మనసును ఎలా నియంత్రించాలో తెలుసుకోవడానికి మూడు సులభమైన మార్గాలు ఉన్నాయి. మొదట ధ్యానం - ప్రతి రోజు దాదాపు 10 నిమిషాలు ధ్యానం చేయండి. సానుకూల ఆలోచనలను అలవాటు చేసుకోండి.

6

మీ మాటలను- భావాలను అదుపులో ఉంచుకోండి. మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి. భగవద్గీత, మత గ్రంథం లేదా స్ఫూర్తిదాయకమైన పుస్తకం చదవడానికి ప్రయత్నించండి.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఆధ్యాత్మికం
  • Bhagavad Gita : మనసును ఎలా అదుపులో ఉంచుకోవాలి? మిత్రుడిగా మార్చుకునే అద్భుతమైన మార్గం ఏంటో తెలుసా?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.