Jagannath Rath Yatra:గుజరాత్ అహ్మదాబాద్‌లో అత్యంత వైభవంగా జగన్నాథ రథయాత్ర, ఏనుగు అదుపుతప్పి జనంపైకి దూసుకెళ్లింది ఇక్కడే!
RAMA | 27 Jun 2025 05:32 PM (IST)
1
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా సాగుతోంది
2
జూన్ 27 శుక్రవారం ఉదయం పదింపావుకి రథయాత్రా అహ్మదాబాద్ లో ఖాదియా ప్రాంతానికి చేరుకుంది
3
కన్నులపండువగా సాగుతున్న ఊరేగింపులో ఏనుగులు ఒక్కసారిగా అదుపుతప్పి జనంపైకి దూసుకెళ్లాయి
4
భయాందోళనకు గురైన భక్తులు పరుగులుతీశారు..తోపులాట జరిగింది..కొందరు భక్తులు కిందపడి గాయపడ్డారు
5
కొద్దిసేపటికి ఏనుగులును శాంతింపజేసి పరిస్థితిని అదుపుచేశారు సిబ్బంది.. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు
6
కొద్దిసేపటికి ఏనుగులును శాంతింపజేసి పరిస్థితిని అదుపుచేశారు సిబ్బంది.. అనంతరం రథయాత్ర కొనసాగింది