✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Kartik Purnima 2025: కార్తీక పూర్ణిమ రోజు తులసి తెంపవద్దు, ఇంట్లో ఏమూల చీకటిగా ఉంచొద్దు..ఇంకా ఇవి పాటించండి!

RAMA   |  05 Nov 2025 07:00 AM (IST)
1

కార్తీక పూర్ణిమను సంవత్సరంలో అత్యంత పవిత్రమైన పూర్ణిమగా భావిస్తారు. నమ్మకం ప్రకారం, ఈ రోజున దేవతలు కూడా స్వర్గం నుంచి భూలోకానికి దీపావళి జరుపుకోవడానికి వస్తారు. అంతేకాకుండా, గురునానక్ దేవ్ జీ జయంతి కూడా ఇదే పవిత్రమైన రోజున జరుపుకుంటారు. అందువల్ల ఆధ్యాత్మికంగా కార్తీక పూర్ణిమ ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది.

Continues below advertisement
2

కార్తీక పూర్ణిమను దేశవ్యాప్తంగా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ సంవత్సరం కార్తీక పూర్ణిమ బుధవారం నవంబర్ 5న వచ్చింది. కార్తీక పూర్ణిమను ఆధ్యాత్మిక జాగృతి, శ్రద్ధ, భక్తి , కృతజ్ఞతకు ఒక అవకాశంగా భావిస్తారు. కనుక ఈ 5 పనులు చేయకుండా ఉండండి.

Continues below advertisement
3

కార్తీక పూర్ణిమ నాడు తులసి ఆకులను తెంపవద్దు. హిందూ ధర్మంలో తులసిని దేవి లక్ష్మి స్వరూపంగా భావిస్తారు. కార్తీక పూర్ణిమ శుభ దినాన తులసి ఆకులను తెంపడం వలన తులసికి అవమానం జరుగుతుంది. ఇది దురదృష్టానికి కారణం కావచ్చు.

4

కార్తీక పూర్ణిమ పవిత్రమైన రోజున భక్తులు ఉపవాసం ఆచరిస్తారు. మీరు ఉపవాసం చేయకపోయినా ఈ రోజు మాంసాహారం తీసుకోవద్దు... వెల్లుల్లి మరియు ఉల్లి వంటి తమోగుణ ఆహారానికి దూరంగా ఉండండి. ఎందుకంటే ఇవి ఆధ్యాత్మిక స్వచ్ఛతను భంగపరుస్తాయి

5

కార్తీక పూర్ణిమ రోజున మీ ఇంటికి వచ్చిన బిచ్చగాడిని ఖాళీ చేతులతో వెనక్కు పంపించవద్దు. మీ శక్తి మేరకు వారికి ఆహారం, పండ్లు, భోజనం మొదలైనవి దానం చేయండి.

6

కార్తీక పూర్ణిమ రోజు చంద్రుడితో ముడిపడి ఉంటుంది. అందుకే ఈ రోజున ఎవరికీ పాలు, వెండి లేదా తెల్లటి వస్తువులను దానం చేయకూడదు. శాస్త్రాల ప్రకారం ఇది చంద్ర దోషాన్ని పెంచుతుంది.

7

కార్తీక పూర్ణిమ రోజున ఇంట్లో చీకటిగా ఉంచవద్దు. ఇంటిలోని ప్రతి గదిలోనూ లైట్లు వెలుగుతూ ఉండేలా చూసుకోండి.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఆధ్యాత్మికం
  • Kartik Purnima 2025: కార్తీక పూర్ణిమ రోజు తులసి తెంపవద్దు, ఇంట్లో ఏమూల చీకటిగా ఉంచొద్దు..ఇంకా ఇవి పాటించండి!
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.