Kaala Sarpa Dosha: కాలసర్ప దోషం నుంచి విముక్తి కల్పించే చాలా చిన్న పరిహారం ఇది!
RAMA Updated at: 08 Jul 2025 06:26 PM (IST)
1
శ్రావణమాసంలో శివ పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అభిషేక ప్రియుడైన శివయ్యకి చల్లని వస్తువులు సమర్పిస్తే మనసు చిత్తం ప్రశాంతంగా ఉంటాయని భక్తుల విశ్వాసం
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
శ్రావణమాసంలో వచ్చే సోమవారం రోజు శివుడికి చల్లటి పాలు, పెరుగు సమర్పిస్తే వ్యక్తిగత జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి
3
శివలింగంపై చల్లని వస్తువులను సమర్పించే వ్యక్తి జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. పని చేయడంపై మనస్సు లగ్నం అవుతుంది.
4
శివలింగంపై నీరు సమర్పించడం వల్ల అన్ని రకాల పాపాలు తొలగిపోతాయి, జీవితంలో నెలకొంటుంది
5
శివలింగంపై బిల్వపత్రాలు సమర్పించడం వల్ల కాలసర్ప దోషం నుంచి విముక్తి లభించడమే కాకుండా జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి
6
శివలింగంపై చల్లని వస్తువులు సమర్పించడం వల్ల సోమరూపం మేల్కొంటుంది. ఫలితంగా చంద్రుడి సానుకూల ప్రభావం మీపై ఉంటుంది