భక్తి మాత్రమే కాదు..సైన్స్ కూడా ఆమోదించిన శక్తి - హనుమాన్ చాలీసాలో 5 రహస్యాలు!
RAMA | 08 Jul 2026 10:52 PM (IST)

Hanuman Chalisa Spiritual Power
1
హనుమాన్ చాలీసా కేవలం భజన మాత్రమే కాదు..అది శక్తివంతమైన మంత్రం. నిత్యం పఠించడం వల్ల కలిగే అద్భుత రహస్యాలు తెలుసుకోండి
2
రోజూ హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మనసుకి, మెదడుకి ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది
3
నిత్యం హనుమాన్ చాలీసా చదివితే పవిత్ర భావనలు పెరుగుతాయి..మనోబలం మీ సొంతం అవుతుంది
4
హనుమాన్ చాలీసా పఠనం భయాన్ని, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతుంది.
5
హనుమంతుడి అనుగ్రహంతో మీ చుట్టూ ఉండే ప్రతికూల శక్తి తగ్గుతుంది
6
ఎలాంటి అనారోగ్య సమస్యలైనా తొలగిపోయి ధైర్యం పెరుగుతుంది