✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Diwali 2024: బాణాసంచా పర్యావరణానికి నిజంగానే హానికరమా!

RAMA   |  23 Oct 2024 01:45 PM (IST)
1

దీపావళి వస్తే మోత మోగిపోతుంది. బాణసంచా వెలుగులతో ఆకాశవీధి మెరిసిపోతే.. చెవులు మోతెక్కిపోతాయ్. ఇంతకీ బాణాసంచా కాల్చాలా - వద్దా?

2

బాణాసంచా కాల్చొద్దు పర్యావరణాన్ని రక్షించండి అంటూ పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. అలా అంటే ఎలా ఏడాదికోసారి వచ్చే పండుగ సంప్రదాయాలను వద్దంటారేంటి అంటారు హిందుత్వ వాదులు

3

ఇంతకీ బాణాసంచా ఎందుకు కాల్చాలి? కాల్చితే ఏమవుతుంది - బాణసంచా కాల్చకపోతే ఏమవుతుంది? దీనికి క్లారిటీ ఉందండోయ్..

4

బాణాసంచా ఎందుకు కాల్చాలో చెప్పుకుంటే.. భారత్ వ్యవసాయ ప్రధాన దేశం. చాలా ప్రాంతాల్లో ప్రధాన ఆహారం వరి. ఈ పంట శీతాకాలంలోనే వృద్ధి చెందుతుంది. దీపావళితోనే చలికాలం మొదలవుతుంది. ఈ సమయంలో పంటను నాశనం చేసే క్రిమికీటకాలు పెరుగుతాయి. కీటకాల కారణంగా పంటదెబ్బతినకుండా గంధకం వినియోగం మంచి పరిష్కారం. దీపావళి రోజు ఊరంతా ఒకేసారి బాణసంచా వెలిగించడం వల్ల ఆ పొగకు క్రిమికీటకాలు నశిస్తాయి. బాణసంచా కాల్చడం వెనుకున్న ఆంతర్యం ఇది.

5

ప్రస్తుతం నగరాల్లో పొల్యూషన్ పెరిగిపోయింది. క్రాకర్స్ కాల్చడం వల్ల వాతావరణంలో వేడితో పాటూ కార్బన్ డయాక్సైడ్ సహా ఎన్నో విషవాయవులు పెరుగుతాయి. అందుకే పర్యావరణ హిత దివాలీ జరుపుకోవాలని సూచించేవారి సంఖ్య పెరుగుతోంది

6

బాణాసంచా వెలిగించినప్పుడు వెలువడే విషవాయవులు గాలిని మాత్రమే కాదు నీటిని కూడా కలుషితం చేస్తాయి. అదే సమయంలో పక్షులు, వన్యప్రాణులు, పెంపుడు జంతువులపైనా ప్రభావం చూపిస్తాయి. పైగా సరైన జాగ్రత్తలు తీసుకోపోవడం వల్ల ప్రమాదాల బారిన పడేవారి సంఖ్య పెరుగుతోంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఆధ్యాత్మికం
  • Diwali 2024: బాణాసంచా పర్యావరణానికి నిజంగానే హానికరమా!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.