✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, సంతానం, ఆర్థిక సమస్యలు.. వీటన్నింటికీ అతిచిన్న సులువైన పరిష్కారం!

RAMA   |  15 Jul 2025 06:30 AM (IST)
1

చాతుర్మాసంలో తులసి దగ్గర దీపం వెలిగిస్తే దురదృష్టం దూరమై సౌభాగ్యం సిద్ధిస్తుందంటారు పండితులు. ఈ 4 నెలల్లో రోజూ తులసి దగ్గర దీపం వెలిగిస్తే జీవితంలోని చీకటి తొలగిపోయి సుఖం వస్తుందని చెబుతారు.

2

తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం వల్ల ఇంట్లో వ్యాపించిన అశాంతి తొలగిపోతుంది. కుటుంబంలో జరుగుతున్న వివాదాలు ముగుస్తాయి. మానసికంగా ప్రయోజనం చేకూరుతుంది.

3

గ్రహాల గందరగోళం నుంచి బయపడతారు. వృత్తి, వ్యాపారం, ఉద్యోగంలో శుభఫలితాలు పొందుతారు. చాతుర్మాసంలో ప్రతిరోజూ తులసి దగ్గర దీపం వెలిగించి విష్ణుమూర్తి మంత్రాలను జపిస్తే ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది

4

తులసి మొక్క దగ్గర వెలిగించే దీపంలో ఆవునెయ్యి లేదా నువ్వుల నూనె ఉపయోగించాలి. దీపం తూర్పు లేదా ఉత్తర దిశగా ఉంచాలి

5

ధనం, వివాహం, సంతానం, విద్య, ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు తొలగిపోవాలంటే నిత్యం తులసిమొక్క దగ్గర దీపం వెలిగించాలి.

6

ఈ సంవత్సరం చాతుర్మాసం జూలై 6న ప్రారంభమైంది..నవంబర్ 1 వరకూ ఉంటుంది.. ఇప్పటికే మీరు ప్రారంభిచకపోతే ఇకపైనా నిత్యం తులసి మొక్క దగ్గర దీపారాధన చేయండి

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, సంతానం, ఆర్థిక సమస్యలు.. వీటన్నింటికీ అతిచిన్న సులువైన పరిష్కారం!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.