Tirumala: తిరుమల భక్తులకు అలర్ట్! ఇకపై ఈ టోకెన్ల జారీలో లక్కీ డిప్ ఉండదు!
తిరుమల శ్రీవారి ఆలయంలో అంగ ప్రదక్షిణ చేసే భక్తులకు టోకెన్ల కేటాయింపు విధానంలో తిరుమల తిరుపతి దేవస్థానం మార్పులు చేసింది
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనవంబర్ 6, 2025న జారీ చేసిన అధికారిక ప్రకటన ప్రకారం ఇప్పటివరకూ అమల్లో ఉన్న లక్కీ డిప్ విధానాన్ని రద్దు చేసి, FIFO (ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ - ముందు బుక్ చేసినవారికి ముందు కేటాయింపు) పద్ధతి అమలు చేస్తున్నారు
సెప్టెంబర్ 2025 వరకూ ఆన్ లైన్లో లక్కీ డిప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని, లక్కీ డిప్ లో ఎంపికైనవారికే టోకెన్లు లభించేవి.
కొత్త విధానం ప్రకారం ఇపై లక్కీ డిప్ లేదు . ముందుగా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నవారికి ముందుగా టోకెన్లు కేటాయిస్తారు
ఈ టోకెన్లు మూడు నెలల ముందుగానే విడుదలువుతాయి..భక్తులు ఈ మార్పులు గమనించాలని అధికారులు ప్రకటన విడుదల చేశారు. https://ttdsevaonline.com వెబ్‌సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.