✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Masala Dosa : మసాలా దోశ రెసిపీ.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ రావాలంటే ఇలా వేసేయండి

Geddam Vijaya Madhuri   |  22 Jul 2025 06:00 AM (IST)
1

మీరు కూడా ఇంట్లోనే రెస్టారెంట్ లాంటి రుచితో దోశని చేసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ రెసిపీ మీకోసమే. ఈ రెసిపీ సహాయంతో మీరు అద్భుతమైన మసాలా దోశని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

Continues below advertisement
2

ముందుగా మీరు బియ్యం, మినపప్పును కనీసం 7 నుంచి 8 గంటల పాటు నానబెట్టాలి. అదనంగా మెంతులను 30 నిమిషాల పాటు నానబెట్టాలి.

Continues below advertisement
3

బాగా నానిన తర్వాత ఆ మూడింటినీ మిక్సర్​లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలో వేసి 8 నుంచి 10 గంటలపాటు పులియబెట్టాలి.

4

ఆలు మసాలా కోసం.. ముందుగా బంగాళాదుంపలను కుక్కర్‌లో ఉడికించి.. తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిలో ఆవాలు, జీలకర్ర వేసి తాలింపు వేసి, కరివేపాకు వేసి, మెత్తగా చేసిన బంగాళాదుంపలను కలపండి. దీనిలో నచ్చిన మసాలా దినుసులు వేసుకుంటే కర్రీ రెడీ.

5

పిండిలో రుచికి తగినంత ఉప్పు వేసి.. నాన్ స్టిక్ తవాపై కొద్దిగా నూనె వేసి.. ఈ పిండిని దోశగా వేసుకోవాలి. దోశను బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి.

6

దోశ తయారైన తరువాత.. దానిపై ముందుగా తయారుచేసుకున్న ఆలూ మసాలాను దోశపై చెంచాతో వేసి ఓ నిమిషం ఉంచి రోల్ చేస్తే మసాలా దోశ రెడీ.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఫుడ్ కార్నర్
  • Masala Dosa : మసాలా దోశ రెసిపీ.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ రావాలంటే ఇలా వేసేయండి
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.