Bridge Collapse Dehradun: ఒక్కసారిగా కూలిపోయిన బ్రిడ్జి.. నదిలో చిక్కుకున్న వాహనాలు
ABP Desam | 27 Aug 2021 06:08 PM (IST)
1
ఉత్తరాఖండ్ దేహ్రాదూన్‌లో భారీ వర్షాల కారణంగా రాణిపొఖారి- రిషికేష్ హైవేపై ఉన్న వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది
2
ఫలితంగా వంతెనపై ప్రయాణిస్తున్న వాహనాలు జఖాన్ నదిలోకి పడిపోయాయి
3
వాహనాల్లో ఉన్నవాళ్లు తప్పించుకోవడంతో తప్పిన ముప్పు