Republic Day 2022 PIC: వినీల ఆకాశంలో జాతీయ జెండా.. రాజ్యాంగ స్ఫూర్తి ఉంది గుండెల నిండా..
తెలంగాణ అసెంబ్లీ వద్ద జరిగిన రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొన్న స్పీకర్
తెలంగాణ అసెంబ్లీ వద్ద జరిగిన రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొన్న స్పీకర్
రిపబ్లిక్‌డే సందర్భంగా క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఎగురేసిన మంత్రి కొప్పుల
బి.ఆర్.కె.ఆర్ భవన్ లో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, అదనపు కార్యదర్శులు, జాయింట్ సెక్రటరీలు, ఉపకార్యదర్శులు, సచివాలయ అధికారులు, సిబ్బంది
భద్రతా బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న సీఎస్
తెలంగాణ ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించారు.
గాంధీభవన్‌లో జరిగిన రిపబ్లిక్ దినోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, వర్కింగ్ ప్రసిడెంట్స్ మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, అజారుద్దీన్, గీతారెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, చిన్నారెడ్డి, మల్లు రవి