Lavanya Tripathi Photos : ఐదున్నర అడుగుల లావణ్యానికి ఫిదా కానివారుంటారా..
'అందాల రాక్షసి' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది లావణ్య త్రిపాఠి. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.
'అందాల రాక్షసి' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది లావణ్య త్రిపాఠి. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న హీరోలందరితో ఆమె కలిసి నటించింది. కానీ స్టార్ స్టేటస్ అందుకోలేకపోయింది.
ఈ ఏడాది 'ఏ1 ఎక్స్ ప్రెస్', 'చావు కబురు చల్లగా' లాంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన ఆమె ప్రస్తుతం 'రాయబారి' అనే సినిమాలో నటిస్తోంది.
కొంతకాలంగా ఈ బ్యూటీ మెగా హీరో వరుణ్ తేజ్ తో ప్రేమలో ఉందంటూ ప్రచారం సాగుతోంది. అయితే దీనికి షాకింగ్ రిప్లయ్ ఇచ్చి నోళ్లు మూయించే ప్రయత్నం చేసింది లావణ్య. (image credit : Lavanya Tripathi/Instagram)
తన దృష్టి ప్రస్తుతానికి సినీకెరీర్ పైనే ఉందని కూడా క్లారిటీ ఇచ్చిన లావణ్య..కథలు వింటోందట. (image credit : Lavanya Tripathi/Instagram)
పనిలో పనిగా ఇలా ఫోటోషూట్లతో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది.. (image credit : Lavanya Tripathi/Instagram)