INS Vikrant Pics: హిందూ మహాసముద్రంలో మాహాసేన.. విక్రాంత్ ట్రయల్స్ చూశారా?
ABP Desam | 05 Aug 2021 04:37 PM (IST)
1
ఐఎన్ఎస్ విక్రాంత్.. భారత నౌకాదళానికి చెందిన ఒక మెజెస్టిక్ వర్గానికి చెందిన తేలికపాటి విమాన వాహక నౌక
2
భారత తొలి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్. దీనిని ఇండియన్ నేవీలో చేర్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
3
ఈ భారీ విమాన వాహక నౌక సముద్రంలో తొలిసారి ట్రయల్స్ చేసింది
4
860 మీటర్ల పొడవు, 203 మీటర్ల వెడల్పు, 45 వేల మెట్రిక్ టన్నుల బరువున్న వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్
5
ఐఎన్ఎస్ విక్రాంత్‌ను ఇండియన్ నేవీకి చెందిన నావల్ డిజైన్ డైరెక్టరేట్ రూపొందించింది
6
ఐఎన్ఎస్ విక్రాంత్ తయారీతో విమాన వాహక నౌకల తయారీ, రూపకల్పన దేశాల సరసన భారత్ చేరింది
7
హిందూ మహాసముద్రంలో భారత ఆధిపత్యానికి ఐఎన్ఎస్ విక్రాంత్ ఎంతగానో సహకరిస్తుందని అధికారులు భావిస్తున్నారు
8
ఈ విమాన వాహక నౌక ట్రయల్స్ అందిరనీ ఆకర్షించాయి