Operation Sindoor Live Updates: జై హింద్.. ఆపరేషన్ సిందూర్‌పై రాహుల్, చంద్రబాబు, రేవంత్, ఒవైసీ, చిరంజీవి సహా సహా ప్రముఖుల స్పందన ఇదే
RAMA | 07 May 2025 10:11 AM (IST)
1
భారత సాయుధ దళాలను చూస్తే గర్వంగా ఉందని ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. పాకిస్తాన్, పీఓకేలో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై సాహసోపేతమైన దాడులు చేసిన మన భారత సాయుధ దళాలపై మాకు గర్వంగా ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేష్ అన్నారు. జై హింద్ అని పోస్ట్ పెట్టారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ శశిథరూర్..
2
ఉగ్రవాదంపై ఈ దాడులను స్వాగతిస్తున్నామన్నారు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
3
జైహింద్ అని ఏమోషనల్ పోస్ట్ పెట్టారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు
4
'పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత దాడులు..ఓ పౌరుడిగా గర్వపడుతున్నా అని ట్వీట్ చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
5
మేరా భారత్ మహాన్ జై హింద్ అని పోస్ట్ పెట్టారు బండి సంజయ్, కిషన్ రెడ్డి
6
జైహింద్ అని పోస్ట్ పెట్టారు ఏపీ మంత్రి నారా లోకేష్
7
జైహింద్ అని ఎక్స్ లో పోస్ట్ పెట్టారు మెగాస్టార్ చిరంజీవి