✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Brahmamudi Serial Today May 7th:కాళ్యాణ్ అప్పు పెళ్లి నాటకం , గతం గుర్తుచేసుకున్న రాజ్ , యామిని ఇక సర్దుకోమ్మా - బ్రహ్మముడి’ సీరియల్ మే 07 ఎపిసోడ్ హైలెట్స్

RAMA   |  07 May 2025 08:37 AM (IST)
1

రాజ్‌, కావ్య ఉన్న రిసార్ట్‌కు రాహుల్‌, రుద్రాణి వచ్చారని అప్రమత్తంగా ఉండండి అని అప్పుకి కాల్ చేసి చెబుతుంది స్వప్న. వాళ్ల సంగతి నేను చూసుకుంటా అంటుంది అప్పు. మరోసారి వేరేవాళ్ల జీవితంలో అడుగుపెట్టాలంటే భయం కలిగేలా కుళ్లబొడవాలి అంటుంది స్వప్న.

2

మీ పద్ధతులు నచ్చడం లేదంటూ సీతారామయ్య కోప్పడతాడు. కనీసం నా మనవడు ఎలా ఉన్నాడో కూడా నాకు తెలియదు, వాడితో మాట్లాడితే కానీ అన్నం తినను అని అలుగుతాడు.

3

వెంటనే కావ్యకు కాల్ చేసిన అపర్ణ..సీతారామయ్య రాజ్ తో మాట్లాడుతారు అని చెబుతుంది. వీడియోకాల్ లో మీరు కనిపించకుండా జాగ్రత్తపడండి అంటుంది.

4

డాన్స్ చేసేందుకు రమ్మని రాజ్ ని పిలుస్తుంది యామిని. అదే టైమ్ లో కావ్య సైగలు చేస్తుంది... యామిని నువ్వు రెడీ అయి రా అని తప్పించుకుని వచ్చేస్తాడు రాజ్.

5

మా ఫ్యామిలీకి మిమ్మల్ని పరిచయం చేస్తానని మాటిచ్చాను అంటుంది కావ్య. మిమ్మల్ని చూడగానే ఎమోషనల్ అవుతారు మీరు కంగారుపడకండి అంటుంది కావ్య. రాజ్ కూడా ఇదే కదా కావాల్సింది..అక్కడి నుంచి నరుక్కుని వస్తాను అనుకుంటాడు

6

వీడియో కాల్ లో రాజ్ తో మాట్లాడిన సీతారామయ్య...తాతయ్య అనే పిలుపువిని ఎన్నాళ్లైందో అని ఎమోష‌న‌ల్ అవుతాడు. సొంత మనవడిలా ఫీలవుతున్నారని కవర్ చేస్తుంది కావ్య. రాజ్ కూడా జాగ్రత్తలు చెబుతాడు. మీరు పిలిస్తే రోజూ ఇంటికి వస్తాను అంటాడు.

7

నువ్వు వస్తే రోజూ పండుగే అంటాడు సీతారామయ్య. ఆ తర్వాత ఇంట్లో అందరితో మాట్లాడుతాడు రాజ్. సీతారామయ్య సంబరపడతాడు

8

వెయిట‌ర్ వేషంలో ఉన్న రుద్రాణిని పెగ్‌ క‌ల‌ప‌మ‌ని పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ గొడవపడితే రాహుల్ వెళతాడు. వీడి మొహం నచ్చలేదని అక్కడి నుంచి పంపించేస్తారు. అబ్బాయి వేషంలో ఉన్న రుద్రాణి భుజంపై చేయి వేస్తారు. రాహుల్ అడ్డుకుంటే నీకేంటి మధ్యలో అని ఫైర్ అవుతారు.

9

పెగ్ కలిపి ఇచ్చిన రుద్రాణితో.. ఇంత స్పీడ్‌గా, ప‌ర్‌ఫెక్ట్‌గా పెగ్ భ‌లే ఇచ్చావంటారు. ఎంట‌ర్‌టైన్‌మెంట్ కావాల‌న్న మందు బాబులు రాహుల్ ని డాన్స్ చేయమని చెబుతారు. రుద్రాణిని ఇరికిస్తాడు రాహుల్. ఇద్దరూ కలసి డాన్స్ చేస్తారు

10

డాన్స్ చేయిస్తారు, కాళ్లు పట్టించుకుంటారు...మొత్తానికి మందుబాబుల టార్చర్ భరించలేక రుద్రాణి, రాహుల్ పారిపోతారు. వాళ్లకి థ్యాంక్స్ చెబుతుంది అప్పు

11

బ్రహ్మముడి మే 08 ఎపిసోడ్ లో రాజ్‌కు గ‌తం గుర్తుచేసేందుకు కళ్యాణ్, అప్పు మరో నాటకం ప్రారంభిస్తారు. రాజ్ కావ్యల కథను స్టేజ్ పై నాటకంగా వేస్తారు. వినాయక విగ్రహం గొడవ నుంచి పెళ్లివరకూ మొత్తం నాటకంగా వేస్తారు.ఈ క‌థ నేను ఎక్క‌డో విన్న‌ట్లు ఉంద‌ంటాడు రాజ్. రాజ్ కి గతం గుర్తొస్తుందేమో అని కంగారుపడుతుంది యామిని.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • Brahmamudi Serial Today May 7th:కాళ్యాణ్ అప్పు పెళ్లి నాటకం , గతం గుర్తుచేసుకున్న రాజ్ , యామిని ఇక సర్దుకోమ్మా - బ్రహ్మముడి’ సీరియల్ మే 07 ఎపిసోడ్ హైలెట్స్
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.