Vande Bharat Express: దక్షిణాదిలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ షురూ- జెండా ఊపిన మోదీ
ABP Desam | 11 Nov 2022 03:35 PM (IST)
1
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం.. కర్ణాటకలో పర్యటించారు.
2
సాహిత్యం, కళలు, సామాజిక సేవలో గొప్ప కృషి చేసిన శ్రీ కనకదాసు జయంతి సందర్భంగా మోదీ ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు.
3
బెంగళూరులో వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి మోదీ నివాళులర్పించారు.
4
మైసూరు- చెన్నై మధ్య కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను మోదీ జెండా ఊపి ప్రారంభించారు.
5
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం సౌకర్యవంతంగా ఉండేందుకు పలు సదుపాయాలు కల్పించారు
6
భారత్ గౌరవ్ కాశీ యాత్ర రైలును కూడా జెండా ఊపి మోదీ ప్రారంభించారు.
7
ఇది యాత్రికులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందించడంతో పాటు పర్యాటకాన్ని మెరుగుపరుస్తుంది. (Image Source: Twitter/@PMOIndia)