Uttarkashi Tunnel Rescue Photos: 17 రోజుల తరువాత టన్నెల్ నుంచి క్షేమంగా బయటపడిన 41 మంది కార్మికులు
ABP Desam | 28 Nov 2023 09:16 PM (IST)
1
ఉత్తరాఖండ్‌లోని సిల్ క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలు సురక్షితంగా బయటపడ్డారు.
2
నవంబర్ 12న చిక్కుకున్న కార్మికులను ఎన్డీఆర్ఎఫ్ టీమ్ ఎట్టకేలకు సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది
3
సిల్క్యారా టన్నెల్‌లోని రెస్క్యూ వర్కర్లు కూలీలను బయటకు తీసుకురావడం కోసం ప్రత్యేక పరికరాలతో 60 మీటర్ల మేర డ్రిల్లింగ్ చేశారు.
4
సొరంగం నంచి బయటకొచ్చిన కార్మికులను ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి పరామర్శించారు
5
మొదట ఒక కార్మికుడిని బయటకు తీసుకురాగా, ఆపై అరగంట సమయంలో మొత్తం 41 మంది టన్నెల్ నుంచి బయటకొచ్చారు
6
సొరంగం నుంచి బయటకు తీసుకువచ్చి, అనంతరం 41 మంది కార్మికులను చిన్యాలిసౌర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలిస్తున్నారు.