✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Shubhanshu Shukla: మళ్ళీ నడక నేర్చుకుంటున్న శుభాంశు శుక్లా!

RAMA   |  18 Jul 2025 12:02 PM (IST)
1

అంతరిక్ష నుంచి భూమ్మీదకు తిరిగివచ్చిన తర్వాత శుభాంశు శుక్లా..మళ్లీ నడవడం నేర్చుకుంటున్నా అంటూ కొన్ని ఫొటోస్ షేర్ చేశారు

2

ఆక్సియం -4 మిషన్ పూర్తి చేసి తిరిగి వచ్చిన తర్వాత ఆరోగ్యం మునుపటిలా ఉండదని..ప్రతిస్పందన సమయం కూడా చాలా తగ్గిపోతుందన్నారు

3

సూక్ష్మ గురుత్వాకర్షణలో ఉండటం వల్ల శరీరం ప్రభావితమవుతుంది.. ద్రవాలు కోల్పోవడం, గుండె పనితీరు మందగించడం జరుగుతుంది. మళ్లీ కొత్తవాతావరణానికి అనుగుణంగా మారేందుకు సమయం పడుతుందని పోస్ట్ పెట్టారు

4

అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ పూర్తిస్థాయిలో సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుంది.. ప్రస్తుతం మళ్లీ నడక నేర్చుకుంటున్నా అంటూ ఫొటోస్ పోస్ట్ చేశారు

5

ఈ ప్రభావాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే సుదీర్ఘ అంతరిక్ష విమానాల కోసం పరిష్కారాలను వీటిద్వారా కనుగొనవచ్చన్నారు శుభాంశు

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఇండియా
  • Shubhanshu Shukla: మళ్ళీ నడక నేర్చుకుంటున్న శుభాంశు శుక్లా!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.