Rahul Gandhi: భరోసా ఇస్తున్నా, చిన్నారుల భవిష్యత్తుపై ఆ ప్రభావం పడనీయను: రాహుల్ గాంధీ
ABP Desam | 30 Jun 2023 03:10 PM (IST)

భరోసా ఇస్తున్నా, చిన్నారుల భవిష్యత్తుపై ఆ ప్రభావం పడనీయను: రాహుల్ గాంధీ
1
జాతుల మధ్య వైరంతో హింసాత్మకంగా మారిన ఈశాన్య రాష్ట్రం
2
మణిపూర్ లో పర్యటించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
3
రెండ్రోజులుగా అక్కడే ఉండి ప్రజలను పరామర్శిస్తున్న రాహుల్
4
నేరుగా వారి కష్టాలను వింటూ సమస్యలు తీరుస్తానని హామీ
5
కష్టకాలంలో అండగా ఉండాలని రాహుల్ గాంధీ పిలుపు
6
ఇంటికెళ్లి చదువుకుంటామన్న చిన్నారులు
7
త్వరలోనే పంపిస్తామని.. అండగా ఉంటామని హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ
8
ఈక్రమంలోనే చిన్నారులతో కలిసి భోజనం
9
జోకులు వేస్తూ చిన్నారులతో సరదాగా గడిపిన కాంగ్రెస్ అగ్రనేత
10
చిన్నారిని ముద్దు చేస్తూ అండగా నిలిచిన రాహుల్ గాంధీ