Taapsee Pannu Photos: తెల్ల చీరలో ఢిల్లీ పిల్ల అదిరిపోలా!

(Image credit: Instagram)
టాలీవుడ్ లో గ్లామర్ హీరోయిన్ గా వెలిగి బాలీవుడ్ వెళ్లిపోయిన తాప్సీ అక్కడ కాన్సెప్ట్ ఓరియెంటెండ్ మూవీస్ తో మెప్పిస్తోంది.
టాలీవుడ్ కు తాప్సీ దూరం కావడానికి బలమైన కారణమే ఉందంటున్నారు. ప్రస్తుతం ఆ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. దాని ప్రకారం.. టాలీవుడ్ లోని ఓ స్టార్ హీరో కొడుకుతో తాప్సీ ప్రేమలో పడిందంట, కానీ పెళ్లి విషయం వచ్చే సరికి అతను హ్యాండ్ ఇచ్చాడంట. ఆ బాధను తట్టుకోలేక తాప్సీ ఇక్కడ ఉండలే బాలీవుడ్ కు వెళ్లిందంటున్నారు.
తాప్సీ బాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉంది. ‘వో లడ్కీ హే కహా, ‘డుంకీ’, ‘ఫిర్ ఆయి హసీన్ దిల్ రుబా’ వంటి చిత్రాలు చేస్తోంది. తమిళంలో ‘జన గణ మన’, ’ఏలియన్’ సినిమాల్లో నటిస్తోంది.
తాప్సీ (Image Courtesy:Taapsee Pannu Instagram)
తాప్సీ (Image Courtesy:Taapsee Pannu Instagram)
తాప్సీ (Image Courtesy:Taapsee Pannu Instagram)