ఆకుపచ్చ దుస్తుల్లో అందాలు ఆరబోస్తున్న సదా!
ABP Desam
Updated at:
29 Jun 2023 11:29 PM (IST)
1
టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది సదా.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
2002 లో వచ్చిన ‘జయం’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
3
ఆ మూవీలో ‘వెళ్లవయ్యా వెళ్లూ’ అనే డైలాగ్ తో యూత్ లో క్రేజ్ వచ్చింది.
4
తర్వాత తెలుగులో పలు హిట్ సినిమాల్లో నటించింది.
5
ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గాయి.
6
దీంతో టీవీ షోలకు జడ్జిగా కనిపిస్తోంది.
7
సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా ఉంటుంది.
8
లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుందీ బ్యూటీ.