బుట్టబొమ్మ హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు చూస్తే, ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!
ABP Desam | 29 Jun 2023 09:48 PM (IST)
1
కోలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అగ్ర హీరోల సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది అనికా సురేంద్రన్.
2
ముఖ్యంగా తమిళ అగ్ర హీరో అజిత్ నటించిన 'విశ్వాసం' సినిమాలో కూతురి పాత్రలో అద్భుతమైన నటన కనబరిచింది.
3
ఈ సినిమాతోనే అనికా సురేంద్ర తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది.
4
ఆ తర్వాత తెలుగులో నాగార్జున నటించిన 'ది ఘోస్ట్' సినిమాలో నటించి మెప్పించింది.
5
ఇక రీసెంట్ గా తెలుగులో 'బుట్టబొమ్మ' అనే సినిమాలో ఏకంగా హీరోయిన్ గా మంచి నటన కనబర్చి తెలుగు ఆడియన్స్ కి మరింత దగ్గర అయింది.
6
అనికా సురేంద్రన్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.