✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Unhealthy Habits : ఆరోగ్యానికి మంచివని ఆల్ట్రనేటివ్ వెతుక్కుంటున్నారా? అవి కూడా గుండెకు ముప్పేనట

Geddam Vijaya Madhuri   |  23 Aug 2025 07:00 AM (IST)
1

చాలామంది వారాంతాల్లో లేదా అప్పుడప్పుడు మద్యం సేవించడం హానికరమని భావిస్తారు. కానీ డాక్టర్ చోప్రా వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే తాగాలని సూచిస్తున్నారు. హార్డ్ డ్రింక్స్ మానుకోవాలని, అవసరమైతే రెడ్ వైన్ లేదా వైట్ వైన్ ఎంచుకోవాలని చెప్తున్నారు.

2

సులభంగా వంట చేయడానికి నాన్ స్టిక్ చాలామంది ఇష్టపడతారు. కానీ వైద్యుల ప్రకారం నాన్ స్టిక్ పూత నెమ్మదిగా పోతుంది. అప్పుడు దానిలో వండితే శరీరానికి చాలా హానికరమని చెప్తారు. అందువల్ల వాటిని ఎక్కువ కాలం ఉపయోగించకూడదట.

3

వేపింగ్​ను నేటి యువత ఒక శైలిగా భావిస్తున్నారు. ఇది ధూమపానం కంటే మంచిదని అనుకుంటున్నారు. కానీ డాక్టర్ చోప్రా ప్రకారం.. వేపింగ్ ధూమపానం చేసినంత హాని చేస్తుందట. నేషనల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ (NIH) గణాంకాల ప్రకారం.. ఇది ఊపిరితిత్తులు, గుండె రెండింటినీ ప్రభావితం చేస్తుందట.

4

చాలామంది రోజుకు 5-6 సార్లు ఎక్కువగా ఆహారం తీసుకుంటారని.. ఇది బలంగా ఉంచడానికి హెల్ప్ చేస్తుందని భావిస్తారు. కానీ డాక్టర్ చోప్రా ప్రకారం రోజుకు రెండుసార్లకు మించి తినకూడదని చెప్తున్నారు. అయితే మీరు 5 సార్లు తినాలనుకున్నా రెండు పూట్లకు తినే భోజనాన్నే ఐదుసార్లకు విభజించి తినాలని సూచిస్తున్నారు.

5

షుగర్ ప్రత్యామ్నాయం అల్లూలోజ్. ఇది ఆరోగ్యకరమైనదిగా భావిస్తారు. అయితే డాక్టర్ చోప్రా ఇది చక్కెర కంటే మంచిదే.. కానీ అది కూడా చక్కెరనే కాబట్టి తక్కువగా తీసుకోవాలని చెప్తున్నారు.

6

గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఈ అలవాట్లను తప్పకుండా పాటించాలని చెప్తున్నారు చోప్రా. చిన్న చిన్న జాగ్రత్తలే పెద్ద ప్రమాదం నుంచి రక్షిస్తాయని చెప్తున్నారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Unhealthy Habits : ఆరోగ్యానికి మంచివని ఆల్ట్రనేటివ్ వెతుక్కుంటున్నారా? అవి కూడా గుండెకు ముప్పేనట
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.