✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Fatty Liver : కడుపులో ఈ 5 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. ఫ్యాటీ లివర్ కావొచ్చు

Geddam Vijaya Madhuri   |  25 Aug 2025 07:00 AM (IST)
1

కొన్నిసార్లు గ్యాస్, ఉబ్బరం లేదా ఆకలి లేకపోవడం వంటివి సాధారణ సమస్యలుగా అనిపిస్తాయి. కానీ ఈ చిన్న లక్షణాలు కాలేయానికి సంబంధించిన పెద్ద సమస్యను సూచిస్తాయి. సమయానికి శ్రద్ధ తీసుకోకపోతే.. ఫ్యాటీ లివర్ సిరోసిస్ లేదా లివర్ ఫెయిల్యూర్ వరకు దారితీయవచ్చు.

2

కుడి వైపున పక్కటెముకల కింద తేలికపాటి నొప్పి ఉంటుంది. లేదా ఒత్తిడి, బరువుగా అనిపిస్తే తేలికగా తీసుకోకండి. కాలేయంలో కొవ్వు పెరిగేప్పుడు ఇలా జరుగుతుంది. తిన్న తర్వాత లేదా పడుకున్న తర్వాత ఈ నొప్పి పెరుగుతుంది.

3

బరువు తగ్గడం మంచిదే.. ఎలాంటి ప్రయత్నం చేయకుండానే మీ బరువు వేగంగా తగ్గుతుందంటే.. అది ఫ్యాటీ లివరే కావొచ్చు. ఆకలి కూడా తగ్గిపోతే ఇది ప్రమాదకరమైన సంకేతం అవుతుంది. కాలేయం పోషకాలను సరిగ్గా గ్రహించలేనప్పుడు శరీరం బలహీనపడుతుంది.

4

వాంతి వచ్చినట్లు అనిపించడం కూడా లివర్ సంబంధిత సమస్యలకు సంకేతం కావచ్చు. ముఖ్యంగా ఈ సమస్య కొవ్వు లేదా నూనెతో కూడిన ఆహారం తిన్న తర్వాత పెరిగితుంది. ఈ సమస్య చాలా రోజుల పాటు కొనసాగితే.. సాధారణ కడుపు నొప్పి అని నిర్లక్ష్యం చేయవద్దు.

5

మలం రంగు కూడా లివర్ పరిస్థితిని తెలియజేస్తుంది. ఇది పసుపు, బూడిద లేదా నల్లగా ఉంటే, బైల్ (పిత్తం) సమతుల్యత దెబ్బతిన్నదని అర్థం చేసుకోవాలి. ఇది ఫ్యాటీ లివర్కు నేరుగా సంకేతం కావచ్చు.

6

కడుపులో అకస్మాత్తుగా వాపు లేదా కాళ్లలో, చీలమండలలో వాపు కనిపించడం కూడా కాలేయ వ్యాధిలో భాగమే. వైద్య పరిభాషలో దీనిని అసిటిస్ (కడుపులో నీరు చేరడం), ఎడీమా అంటారు. కాలేయం రక్త ప్రవాహం, ద్రవాలను నియంత్రించలేనప్పుడు ఇది జరుగుతుంది.

7

జీర్ణ సమస్యలు మిమ్మల్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంటే.. వాటిని తేలికగా తీసుకోకండి. కాలేయం శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. ప్రారంభ సంకేతాలను గుర్తించడం ద్వారా మీరు పెద్ద వ్యాధి పెద్దగా కాకుండా బయటపడొచ్చు..

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Fatty Liver : కడుపులో ఈ 5 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. ఫ్యాటీ లివర్ కావొచ్చు
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.