✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Study Tips to Avoid Sleep : చదువుకునేప్పుడు నిద్రరాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే.. ఈ టిప్స్ ఫాలో అయిపోండి

Study Tips to Avoid Sleep : చదువుకునేప్పుడు నిద్రరాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే.. ఈ టిప్స్ ఫాలో అయిపోండి

Geddam Vijaya Madhuri Updated at: 24 Jun 2025 02:12 PM (IST)
1

పిల్లలైనా, పెద్దలైనా చదువుకునేప్పుడు నిద్ర అనేది వస్తూ ఉంటుంది. అలా కాకుండా చదివేప్పుడు అలెర్ట్​గా ఉంటూ చదువుపై ఫోకస్ చేయాలంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటో చూసేద్దాం.

Download ABP Live App and Watch All Latest Videos

View In App
Continues below advertisement
2

చదువుకోవాలనుకుంటే పడుకొని లేదా జారబడి చదువుకోకూడదు. కుర్చీలో లేదా టేబుల్​పై నిటారుగా కూర్చొని, సరైన భంగిమలో కూర్చుంటే మంచిది.

3

పోమోడోరో టెక్నిక్ ఫాలో అవ్వాలి. అంటే 25 నిమిషాలు చదివి 5 నిమిషాలు బ్రేక్ తీసుకుంటే మంచిది. బ్రేక్ సమయంలో శరీరాన్ని స్ట్రెచ్ చేయడం, వాకింగ్ చేయడం వంటివి చేస్తే నిద్ర రాకుండా ఉంటుంది.

Continues below advertisement
4

ముఖాన్ని చల్లని నీటితో కడగడం, లేదా కళ్లపై ప్రెజర్​ని ఇచ్చేలా నీటిని చిమ్మడం చేయాలి. ఇది నిద్రను దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది. మైండ్​ని వెంటనే యాక్టివ్​ చేస్తుంది.

5

చదివేప్పుడు నీటిని తాగుతూ ఉండాలి. ఇది హైడ్రేటెడ్​గా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. డీహైడ్రేషన్ ఉంటే నీరసంగా అనిపించి నిద్ర వచ్చే అవకాశం ఎక్కువ.

6

హెవీ ఫుడ్స్ చదివే ముందు తినకపోవడమే మంచిది. హెల్తీ స్నాక్స్ తినాలి. నట్స్, పండ్లు, డార్క్ చాక్లెట్స్ వంటివి తింటే మంచిది.

7

చదివే రూమ్లో లైట్ ఎక్కువగా ఉండాలి. లైట్ తక్కువగా ఉంటే నిద్ర వస్తుంది. కాబట్టి లైట్ వేస్తే బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది.

NEXT PREV
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.