Salt: ఉప్పు డబ్బాను దూరం పెట్టండి
ఉప్పుతో ఆరోగ్యానికి ఎంతో ముప్పని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పట్నించో చెబుతోంది.-Image credit: Pixabay
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవంటల్లో ఉప్పు తక్కువైనా సర్దుకుపోయి తినేయడం మంచిది. కానీ ఇలా పచ్చి ఉప్పును అన్నంపై, కూరపై చల్లుకుని తినకూడదు. -Image credit: Pixabay
నాలిక రుచి కోసం చూసుకుంటే, మీ గుండె ఆగిపోయే పరిస్థితులు వస్తాయి. అందుకే భోజనం తినేటప్పుడు ఉప్పు డబ్బాను దగ్గర్లో ఉంచుకోకండి. -Image credit: Pixabay
ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన ప్రకారం ఒక వ్యక్తి రోజుకు అయిదు గ్రాముల ఉప్పుకు మించి తినకూడదు. -Image credit: Pixabay
ఉప్పులో సోడియం 40 శాతం, క్లోరిన్ 60 శాతం ఉంటాయి. సోడియం అధికంగా రక్తంలో చేరడం వల్ల నీటిని అధికంగా ఆకర్షిస్తుంది. దీని వల్ల రక్తపోటు పెరుగుతుంది. -Image credit: Pixabay
ఉప్పును తక్కువగా తినే డ్యాష్ డైట్ ను అందరూ పాటిస్తే మంచిది. అధిక రక్తపోటును ఆపేందుకు దీన్ని తయారుచేశారు. -Image credit: Pixabay