Shree Saini: అమెరికాలో తళుకులీనుతున్న భారతీయ అందం శ్రీ షైనీ
శ్రీ షైనీ ‘మిస్ అమెరికా వరల్డ్’గా అమెరికా ప్రతినిధిగా మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంది. -Image credit: Sree saini/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆమె ప్రవాస భారతీయురాలు. అయిదేళ్ల వయసులో తల్లిదండ్రులతో కలిసి అమెరికా వెళ్లిపోయింది. వారి కుటుంబం అక్కడే సెటిలైపోయింది. -Image credit: Sree saini/Instagram
శ్రీషైనీ తల్లిదండ్రులకు పంజాబ్ లోని లూథియానా. -Image credit: Sree saini/Instagram
ఆమెకు చిన్నప్పట్నించి అందాల పోటీల్లో పాల్గొనాలనే కోరిక ఉండేది. -Image credit: Sree saini/Instagram
అలా మోడలింగ్ రంగం వైపు అడుగులేసి మిస్ వరల్డ్ పోటీలవరకు చేరింది. -Image credit: Sree saini/Instagram
ఈ పోటీల్లో ఆమె ఫస్ట్ రన్నరప్ గా నిలిచింది. -Image credit: Sree saini/Instagram
శ్రీ షైనీ ఫోటోలు -Image credit: Sree saini/Instagram