✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Malavika Mohanan : రెడ్ డ్రెస్​లో దేవకన్యలా మారిన మాళవిక మోహనన్.. ప్రభాస్ హీరోయిన్ ఫాలో అయ్యే బ్యూటీ టిప్స్ ఇవే

Geddam Vijaya Madhuri   |  28 Feb 2025 03:24 PM (IST)
1

మాళవిక మోహనన్ రెడ్ కలర్ లెహంగాలో దేవకన్య లుక్​లో మెరిసింది. ఈ తన టోనింగ్ బాడీతో, స్టన్నింగ్ లుక్స్​తో ఇంటర్నెట్​లో హీట్​ పెంచింది. (Images Source : Instagram/Malavika Mohanan)

2

ఈ ఫోటోలు ఇన్​స్టాలో షేర్ చేసి.. Where my soul is happiest..deep in a lush forest, beneath the most beautiful waterfall, where I can feel the mist of the fall on my face, the scent of the woods in every breath and feel the sunlight spilling on my face through the canopy in soft, golden rays..sigh ♥️ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Malavika Mohanan)

3

మాళవిక తన లుక్స్​ని కాపాడుకోవడం కోసం రోజూ వ్యాయామం చేస్తుందట. దీనివల్ల స్కిన్​ బ్రైట్​గా, గ్లోతో ఉంటుందని చెప్పింది. అందుకే ఎక్సర్​సైజ్​ని స్కిప్ చేయదట. (Images Source : Instagram/Malavika Mohanan)

4

అలాగే ముఖానికి కుంకుమాది తైలాన్ని వాడుతుందట. ఈ ఆయుర్వేద నూనెనుతో ముఖానికి మసాజ్ చేస్తుందట. దీనివల్ల స్కిన్​ బ్రైట్​గా కనిపిస్తుందని చెప్తున్నారు. (Images Source : Instagram/Malavika Mohanan)

5

అలాగే బయట ఫుడ్ ఎక్కువ తీసుకోదట. ఇంట్లో వండిన ఫుడ్ తీసుకోవడం వల్ల స్కిన్​ హెల్త్ బాగుంటుందని చెప్తుంది ఈ హీరోయిన్. (Images Source : Instagram/Malavika Mohanan)

6

ప్రస్తుతం ఈ భామ ప్రభాస్ సరసన ది రాజా సాబ్ సినిమాలో చేస్తుంది. హారర్ కామెడీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది ఈ భామ. (Images Source : Instagram/Malavika Mohanan)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Malavika Mohanan : రెడ్ డ్రెస్​లో దేవకన్యలా మారిన మాళవిక మోహనన్.. ప్రభాస్ హీరోయిన్ ఫాలో అయ్యే బ్యూటీ టిప్స్ ఇవే
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.