✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Liver Disorders During Pregnancy : ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు లివర్ ఇచ్చే హెచ్చరిక సంకేతాలు ఇవే.. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు

Geddam Vijaya Madhuri   |  25 May 2026 04:08 PM (IST)
Liver Disorders During Pregnancy : ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు లివర్ ఇచ్చే హెచ్చరిక సంకేతాలు ఇవే.. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు

ప్రెగ్నెన్సీ సమయంలో ఈ సంకేతాలు విస్మరించకండి

1

చాలామంది మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే కొన్ని సంకేతాలను సాధారణ గర్భధారణ లక్షణాలుగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇవి తల్లి, బిడ్డ ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరి ప్రెగ్నెన్సీలో లివర్ సమస్యలను సూచించే హెచ్చరిక సంకేతాలు ఏంటో తెలుసుకుందాం.

Continues below advertisement
2

చేతులు, కాళ్లలో ఎక్కువగా దురద రావడం లివర్ సమస్యకు సంకేతం కావచ్చు. రాత్రి సమయంలో ఈ సమస్య మరింత ఎక్కువ కావచ్చు. దీన్ని సాధారణ స్కిన్ అలర్జీగా తీసుకోవడం మంచిది కాదు.

Continues below advertisement
3

జాండిస్‌లా కళ్లలో లేదా చర్మంలో పసుపు రంగు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. ఇది లివర్ సరిగా పనిచేయడం లేదని సూచించే లక్షణం కావచ్చు.

4

గర్భధారణలో అలసట సాధారణమే అయినా.. ఒక్కసారిగా బలహీనంగా అనిపించడం, ఏ పని చేయలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాలి.

5

ప్రెగ్నెన్సీలో వికారం, వాంతులు కామన్. కానీ వాంతులు తీవ్రమై ఆహారం కూడా తీసుకోలేని పరిస్థితి వస్తే అది లివర్ సమస్యకు సంకేతం కావచ్చు.

6

ప్రత్యేకంగా కుడి వైపు పై పొట్టలో నొప్పి లేదా ఒత్తిడి అనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఇది లివర్‌పై ఒత్తిడి పెరిగిన సంకేతం కావచ్చు.

7

శరీరంలో నీటి లోపం కాకుండా మూత్రం చాలా డార్క్ కలర్‌లో రావడం కూడా లివర్ సమస్యలకు సంబంధించిన లక్షణంగా భావిస్తారు.

8

కాళ్లు, చేతులు ఒక్కసారిగా వాపు రావడం, బీపీ పెరగడం వంటి లక్షణాలు కొన్ని ప్రమాదకర ప్రెగ్నెన్సీ కండీషన్స్‌కు సంకేతం కావచ్చు. ఇవి లివర్‌ను కూడా ప్రభావితం చేయొచ్చు.

9

ప్రెగ్నెన్సీలో వచ్చే కొన్ని లివర్ సమస్యలు తల్లి, బిడ్డ ఇద్దరికీ ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. కాబట్టి పై లక్షణాలు కనిపిస్తే ఇంటి చిట్కాలతో కాలం గడపకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Liver Disorders During Pregnancy : ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు లివర్ ఇచ్చే హెచ్చరిక సంకేతాలు ఇవే.. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.